తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్న మరో సినిమా..మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా బ్లాక్డ్ మూవీ రానుంది. తాజాగా విడుదల అయిన పోస్ట్ లుక్ పోస్టర్ .. ఆకట్టుకునేలా ఉందని అభిప్రాయపడుతున్న ప్రేక్షకులు..