నటి సనూష సూసైడ్ చేసుకోవాలని అనుకుందట.. ఎందుకు తాను అలా అనుకుందో.. తర్వాత ఏం జరిగింది.. అనే విషయాలను సోషల్ మీడియా లో షేర్ చేసింది..అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..