హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న సినీ తారలు.. రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయల విరాళాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు.. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..