ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ కరోనా టైం లో చాలా మంది సెలెబ్రెటీస్ చనిపోయరు. ఈ సంవత్సరం చాలా దారుణం అనే చెప్పాలి. ఈ కరోనా అనేక మందిని బలి తీసుకుంది. చాలా మంది చనిపోయారు. కొంతమంది అయితే ఆర్ధికంగా దెబ్బ తిన్నారు. నార్త్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాడు. ఆయన మరణం తీరని లోటుగా మిగిలిపోయింది. ఇక సౌత్ లో కన్నడ నటుడు చిరంజీవి సర్జా చనిపోయాడు. ఆయన మరణం కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. ఈ రోజు ఆయన భార్య మేఘన రాజ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.