వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార.. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం 'నెట్రికన్'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేశారు..ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతున్నారు.. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి..