ఈ వయసులో కూడా నేను మళ్ళీ పండ్లను వాడతానంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. 78 ఏళ్ల వయసులో నీకు ఇది అవసరమా అంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్లు.. విషయం పై క్లారిటీ రావాలంటే తెరపై బొమ్మ పడే వరకు ఆగాల్సిందే..