‘కవచం’ ‘సీత’ చిత్రాలను పక్కనపెట్టేస్తే సాయి శ్రీనివాస్ నటించిన దాదాపు అన్ని సినిమాలు మాస్ ఆడియెన్స్ ను బాగా మెప్పించాయి. మరి ‘అల్లుడు అదుర్స్’ తో కనుక మాస్ హిట్ కొడితే.. ఈ కుర్ర హీరో తన టార్గెట్ ను రీచ్ అయినట్టే..!