బిగ్ బాస్ హౌస్ 50రోజుల జెర్నీని హౌస్ మేట్స్ అందరూ కలిసి చూశారో అప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఈ జెర్నీ చూసిన తర్వాత మోనాల్, అఖిల్, అభిజిత్ ముగ్గురూ ఫ్రెండ్స్ గా ఒక క్యూట్ హగ్ ఇచ్చుకున్నారు. ఈ వ్యూజువల్ బిగ్ బాస్ లవర్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చింది.