తొలివారంలో కలర్ ఫోటో చిత్రాన్ని 7 లక్షల మంది చూసారు. ఇది ప్రేక్షక విజయం అని.. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారనే విషయం ఈ విజయంతో మరోసారి అర్థమైందని సంతోషాన్ని వ్యక్తం చేసారు యూనిట్.