పవన్ చేసే సినిమాలు అన్నీ తక్కువ టైములో షూటింగ్ ఫినిష్ అయ్యే సినిమాలే. త్రివిక్రమ్ కనుక ఈ ప్రాజెక్టులను తెరకెక్కిస్తే… ఎక్కువ బడ్జెట్ అలాగే షెడ్యూల్స్ ప్లాన్ చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగిపోతాయి. అంతేకాదు ఇవి రీమేక్ సినిమాలు కాబట్టి.. సోల్ మిస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే త్రివిక్రమ్ … పవన్ రెండు సినిమాలను డైరెక్ట్ చెయ్యడం లేదని సమాచారం.