వకీల్ సాబ్ సినిమా పిక్స్, వీడియోలను లీక్ చేసినా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసినట్టు మెగా అభిమానులు పుకారు లేపారు.. మరి ఈ విషయం పై పవన్ మాత్రం లీక్ చేస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని అన్నారట..