మరో ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్న రోబో సృష్టి కర్త దర్శకుడు శంకర్..ఈసారి ఏకంగా అన్నీ ఇండస్ట్రీకి కవర్ చేస్తున్నారు.. త్వరలోనే సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు..