శాండిల్ వుడ్ లో కొనసాగుతున్న డ్రగ్స్ కేసు విచారణ.. రాగిణి, సంజన ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్ వేయగా ప్రత్యేక కోర్టు అందుకు నిరాకరించింది. ఇప్పుడు మరోసారి వీరి బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది.. హైకోర్టు కూడా అదే మార్గాన్ని అనుసరించింది..