మాజీ ప్రియుడు పై పోలీసు కేసు పెట్టిన సినీ నటి అమలాపాల్.. ఇద్దరికి పెళ్లి అయ్యిందని భువ్నిందర్ సింగ్ సోషల్ మీడియా లో ప్రచారం చేశాడు.. ఈ విషయం పై మండిపడిన అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..