గోవా లో అడ్డంగా బుక్కయిన పూనమ్ పాండే.. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా పోలీసులు గుర్తించారు. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చపోలీ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించినందుకే పూనమ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.