ఈ నెల 8 లేదా 9 నుండి ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. షూటింగ్ ఆలస్యం అవుతుండడానికి కారణం.. అటవీ ప్రాంతంలో వేయాల్సిన సెట్ లు రెడీ కాకపోవడమేనని తెలుస్తోంది.