సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ మెట్రో ఫోటోలు.. అందులో ఆ ఒక్కటే స్పెషల్.. రైలు దాని పక్కగా పైనుంచి వెళ్తున్నప్పుడు తన అన్నయ్య బ్లడ్ బ్యాంక్‌ను పవన్ చూశారు. అది కనపడగానే మరింత ఆసక్తితో దాన్ని చూడడం కనిపించింది. సరిగ్గా ఈ సన్నివేశాన్ని కొంత మంది వీడియోలు, ఫోటోల్లో బంధించారు.. గతంలో చాలా సార్లు బ్లడ్ బ్యాంకు కు వెళ్ళినా కూడా మెట్రో లోంచి పవన్ చూసిన చూపులు మాత్రం కెమెరాకు ఆకర్షణగా నిలిచాయి..