నవంబర్ 9 నుండీ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు మెగాస్టార్. ఫిబ్రవరి నాటికి ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి దర్శకుడు మెహర్ రమేష్ ను రెడీగా ఉండమని.. చిరు చెప్పినట్టు తెలుస్తుంది.