బిగ్ బాస్ షో  గురించి సమంత మాట్లాడుతూ.. ” ‘బిగ్ బాస్ 4’ కేవలం మావయ్య అడిగారని చేశాను. కానీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకునే చేశాను. ఓ రాత్రి మొత్తం నిద్రపోకుండా చాలా కష్టపడ్డాను.ఆడియెన్స్ అలాగే నా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చాలా టెన్షన్ వచ్చింది. ఫైనల్ గా హ్యాపీ. అయితే దాంతో పోలిస్తే.. ‘సామ్ జామ్’ చాలా విభిన్నమైన షో. చెప్పాలంటే ఇది.. నార్మల్ టాక్ షో కాదు.చాలా కష్టం "అని చెప్పింది.