‘కరోనా కారణంగా 4 నెలల పాటు ఖాళీగా ఉండడంతో…దర్శకనిర్మాతలు పక్కా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని.. రంగంలోకి దిగుంటారు. అందుకే సినిమా షూటింగ్ లు  ఇంత త్వరగా పూర్తయిపోతున్నాయి’ అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.