వైసీపీకి వ్యతిరేకంగా మారిన వర్మ.. నాయకులకు సీరియస్ వార్నింగ్.. ఎంపీ రఘు రామతో కలిసి రేకెత్తించే ఫోటోలను తీసుకొని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వర్మ.. వైసీపీ నేతలతో పాటుగా నెటిజన్లకు ఆగ్రహాన్ని గురైయ్యారు..