శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ సహా పలువురు ప్రముఖ నటీనటులతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘గమనం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో సుజన రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.తాజాగా పవన్ చేతుల మీదుగా విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.