వకీల్ సాబ్ చిత్ర యూనిట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..మొన్న దసరా.. ఇప్పుడు దీపావళి.. ఇలా పండుగల సందర్భంగా ఇతర హీరోల సినిమాలకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్స్ వస్తుంటే ‘వకీల్ సాబ్’కు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు..