మరోసారి పవన్ పై అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని...గతంలో ఎన్నికల ప్రచారం కోసం ఓ అభిమాని పెళ్లి పత్రికను ప్రచార పత్రంగా వాడుకుంటే.. ఇప్పుడు మరో వ్యక్తి పెళ్లి కార్డులో జనసేన సిద్ధాంతాలను రాసి అందరిని అబ్బురపరిచాడు..