అఖిల్ డ్రామా పై సీరియస్ అయిన నాగ్.. అఖిల్ కు దిమ్మతిరిగే షాక్ కూడా ఇచ్చాడు.. తమరి కాలిక్యులేషన్ రాంగ్ అంటూ అఖిల్‌కు ట్విస్ట్ ఇచ్చారు. చాలా భాషల్లో ఇలానే ప్రేక్షకులు కాకుండా హౌజ్‌మేట్స్ ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారని నాగ్ చెప్పారు. బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని హౌస్‌లోకి వెళ్లి వాళ్లతో సెల్ఫీ దిగి తన దగ్గరకు వచ్చేయాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా అఖిల్ ముఖం మారిపోయింది. తనను ఎలిమినేట్ చేయొద్దని అఖిల్ వేడుకున్నాడు. కానీ, తాను ఏమీ చేయలేనని నాగార్జున చేతులు ఎత్తేశారు.ఈరోజు ఎలిమినేషన్ ఎవరో తెలిసి పోతుంది..