అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్ అవుతాడానికి సోషల్ మీడియా పోలింగ్ లో స్పష్టమావుతూనే ఉంది. ఎందుకంటే ప్రతీవారం నామినేషన్ పరంగా చూసుకుంటే అత్యధిక ఓట్లతో దాదాపు 60 శాతం పైగా ఓట్లతో అభిజిత్ టాప్ లో కొనసాగుతున్నాడు.11 సార్లు నామినేషన్ జరిగితే అందులో 9 సార్లు అభిజిత్ నామినేట్ అయ్యాడు. నామినేట్ అయిన ప్రతీసారి ఈ కుర్ర హీరో క్రేజ్ పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గట్లేదు.తను నామినేట్ అయిన ప్రతీసారి రికార్డు ఓటింగ్స్ తో దూసుకుపోతున్నాడు అభిజిత్...