మెగాస్టార్ ఈ వేదాలం రీమేక్ కోసం ఏకంగా రూ.60కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాస్ సినిమా అంటే బాక్సాఫీస్ కళకళ్లాడటం ఖాయం. దీంతో ఆయన ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు. ఈ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ సుంకర కూడా చిరంజీవి రూ.60కోట్లు అడిగితే కాదనకుండా ఒప్పేసుకున్నారంట.