ప్రేమ, పెళ్లి గురించిన కొన్ని ఆసక్తి కర విషయాలను చైతు బయట పెట్టారు..ఏమాయ చేసావె సినిమా ఆడిషన్స్‌లో తొలిసారి సమంత ఫొటో చూడగానే అట్రాక్ట్ అయ్యారట నాగ చైతన్య. ఈ అమ్మాయి చాలా బాగుందని అనుకున్నారట. కానీ ఆమెనే తన జీవిత భాగస్వామి అవుతుందని ఆయన అస్సలు ఉహించలేదట.అలా ఇంట్లో వాళ్లకు పరిచయం చేసి ఒక్కసారిగా ప్రేమ విషయం చెప్పాడట..ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు..