నిజానికి ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఏ హీరోయిన్ ను ఎంపిక చేయలేదని మా కథలో కథానాయక పాత్రకు సరిగ్గా సూటయ్యే హీరోయిన్ కోసం చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు... హీరోయిన్ ను ఎంపిక చేసిన వెంటనే ఆదికారికంగా ప్రకటిస్తాం . ఇప్పటివరకు జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అందులో నిజం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు.