''నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం'' అని తెలుపుతూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ తో ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.