అనసూయ గర్భం గురించి రహస్యాలను బయట పెట్టిన సాయి ధరమ్ తేజ్..అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నటీనటులను పరిచయం చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ను సాయి ధరమ్ తేజ్ తాజాగా విడుదల చేశారు..