ఒక ఇంటర్వ్యూలో ఈ హాట్ అండ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తన రాబోయే ఇంకా చెయ్యబోయే సినిమాలపై ఈ విధంగా స్పందించింది.. తదుపరి చేస్తున్న సినిమాల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఈ హాట్ బ్యూటీ తన సంతోషాన్ని తెలిపింది. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న ఫైటర్ షూటింగ్ ఓ మరపురాని ఇంకా ఎంతో విభిన్నమైన ప్రపంచం అని, అక్కడ చాలా నేర్చుకున్నానని తెలిపింది.