రసవత్తరంగా సాగిన నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్.. ఇంటిసభ్యులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..కన్నడ నటుడు సుదీప్ రాకతో సేవ్ అయిన ఇంటిసభ్యులు. సందిగ్ధంలో పడిన జనాలు.. ఈరోజు నామినేషన్ లో ఎవరున్నారో చూడాలి..