ఆర్ఆర్ఆర్ తాజా  షెడ్యూల్ నేటితో పూర్తయింది. ఈ షూటింగ్ విశేషాలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ద్వారా సందేశం పోస్ట్ చేసింది RRR టీమ్. గత కొన్ని రోజులుగా చిత్రంలోని కీలక ఘట్టాలను కెమెరాలో బంధించిన టీమ్.. నేటితో సెలవు తీసుకొని మరో షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ''దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం'' అని సందేశం ఇచ్చింది.