ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది.. ఆ వ్యాధి నయం అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది...ఈ విషయం మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన మహేష్ చిన్నారి ఆసుపత్రికి కావలసిన ఖర్చులను భరించాడు..ఆ చిన్నారి ఇప్పుడు సంతోషంగా ఉండాలని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ .. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..