ఆడవాళ్లే ఆడవాళ్ళకు శత్రువు.. ఏది చేసినా కూడా అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్నారు. సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నంతవరకు అమ్మాయిల ఇలాంటి ఘటనలకు గురవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..