సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ సేతుపతితో నవ్వులు చిందిస్తూ కనిపించి షాకిచ్చింది అనసూయ భరద్వాజ్. అంతేకాదు ఆ ఫోటోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. 'టాలెంటెడ్ పర్సన్‌తో బాండింగ్' అంటూ తనదైన స్టైల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ ఫోటోలో అనసూయ ఏదో చేస్తూ బుక్కయ్యినట్లు అతనిపై చెయ్యి వేసి కనిపిస్తుంది..ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..