'ఈట్ టాక్ విత్ సుమక్క' షో కి గెస్ట్ గా వచ్చిన రేణూ దేశాయ్.. రేణు పుట్టినరోజు సందర్భంగా ఆమెకి కొన్ని బహుమతులిచ్చి సుమ సర్ప్రైజ్ చేశారు. 'బెస్ట్ మామ్ ఎవర్' అని ఉన్న కప్‌ని రేణుకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కప్‌పై ఉన్న రేణూ,అకిరా, ఆద్య ఫోటోను చూసి చూసి రేణు భావోద్వేగానికి గురయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..