చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత.. లేడీ సినిమాతో పలకరించబోతుంది..వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది..