తనను ఆదుకుంది తన ప్రాణ మిత్రుడు రాజ్‌బహదూర్ అని రజినీకాంత్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. అందుకే రజనీకి రాజ్ బహదూర్ అంటే ఎంతో ఇష్టం. రజనీకాంత్‌కు వీలు కుదిరినప్పుడల్లా బెంగళూరు వెళ్లి తన స్నేహితుడిని కలుస్తారు. అలా అతనితో రోడ్లపై తిరుగుతూ సరదాగా సమయాన్ని గడుపుతారట..అలా తిరగడం కోసం వేషాలు మార్చేవారట.. తాజాగా ఓ సందర్భంలో రజినీ గుర్తుచేసుకున్నారు..