ఎవరో ఒకరితో మింగిల్ కావల్సిందే కాబట్టి మనసుకు నచ్చిన వాడు దొరికితే డేటింగ్ చేయడానికి వెనకాడనని తెలిపింది కియారా. ఒకవేళ అదే జరిగితే మొదటి డేట్లోనే అతనికి ముద్దు మాత్రం ఇవ్వనని, ఊరించి వెంటపడేలా చేస్తానని తన మనసులోమాట బయటపెట్టింది.