RRR సినిమాలో ఎన్టీఆర్ ని వృద్ధునిగా చూపిస్తాడని టాక్ నడుస్తుంది. ఇప్పటికి భారీ మేకప్ తో ఎన్టీఆర్ ని వృద్ధుని లుక్ లో ప్రవేశపెడుతున్నారట.