విజయ రంగరాజు వ్యాఖ్యలపై సీరియస్ అయిన నరేష్.. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఓ కళాకారుడి గురించి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.విజయ రంగరాజు ఓ ఇంటర్వ్యూలో చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయనపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్, సుదీప్, పునీత్ రాజ్‌కుమార్, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు..