3 నెలల ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..జగన్ నిర్ణయం పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..