ఎన్టీఆర్, ప్రశాంత్ ప్రాజెక్టు ఈ ఏడాదిలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ కథపై తారక్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో లేకపోవడం వల్లే ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక అదే దర్శకుడి ద్వారా ప్రభాస్ కేవలం కథ మెయిన్ ప్లాట్ గురించి తెలుసుకొని ఓకే చేశాడట.