సినిమా నందమూరి వారసుడు హీరో కళ్యాణ్ రామ్ గడ్డం,మీసాలు పెంచేసి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన కొత్త లుక్ లో దిగిన ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.