పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. మహారాష్ట్రాలోని కోపర్ గావ్‌లో ఆరు స్కూళ్లకు చెందిన విద్యార్థుల కోసం 100 స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారులు ఆన్లైన్ చదువులకు హాజరవుతున్నారు. ఇక సోనూ సేవాగుణంతో సదరు తల్లిదండ్రులు చేతులెత్తి దండాలు పెడుతున్నారు..అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..