పవన్ కళ్యాణ్ ఇంట్లో సందడి చేసిన రామ్ చరణ్.. మెగా కుటుంబం అక్కినేని వాళ్లతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకున్నారు.అయితే బాబాయి తో కాసేపు గడపాలని అనుకున్న చెర్రీ పవన్ ఇంటికి వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.