బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ తన కలను నెరవేర్చుకున్నాడు..కొత్త ఏడాదిలో కొత్తింట్లోకి అడుగుపెట్టి తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాములో షేర్ చేయగా, ఇవి ఫుల్ వైరల్ అయ్యాయి. కౌశల్‌కు అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.