తన పాటతో కుర్రకారు మతులు పోగొడుతున్న జెన్నీఫర్ తరచు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ ద మార్నింగ్' పేరుతో రూపొందిన పాట కోసం నగ్నంగా ఆడిపాడింది. అందులో ఆ ముద్దుగుమ్మను చూసిన వారంతా ఆమె అందానికి ముగ్ధులు అవుతున్నారు.